Pages

Showing posts with label blogging. Show all posts
Showing posts with label blogging. Show all posts

Monday, December 21, 2009

నేను బరాహా డైరెక్ట్ సాఫ్ట్ వేర్ వాడుతున్నాను.

ఈ మధ్య నేను ఇండిక్ సాఫ్త్ వేర్ల గురించి కొద్దిగా గూగుల్ లో వెతికాను. అప్పుడు బరాహా అందుబాటులో ఉన్న్త్తట్తు తెలిసింది. ఫొనెటిక్ కీబోర్డ్ వాడుతూ తెలుగులో బ్లాగ్ పోస్ట్ వ్రాయడం చాలా సౌకర్యంగా ఉంది. ఇంత మంచి సాఫ్ట్ వేర్ ఉచితం అంటే నమ్మసాధ్యం కాదు. మీరూ ప్రయత్నించండి.